వైరల్ వీడియో: కానిస్టేబుల్ ప్రధానికి ఫిర్యాదు | In FB post, UP cop complains to PM Modi about harassment by senior officers | Sakshi
Sakshi News home page

Jan 16 2017 9:04 AM | Updated on Mar 20 2024 1:57 PM

నిన్నగాన మొన్నసైనికోద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో రేపిన దుమారం రేపింది. తాజాగా ఉత్తరప్రదేశ్ పోలీసు కానిస్టేబుల్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. తన సీనియర్ అధికారి వేధింపులు, అవినీతిపై ప్రదానమంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తూ ఫేస్ బుక్ లో ఈ వీడియో పోస్ట్ చేయడం కలకలం రేపింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement