ప్రత్యూష తండ్రి అరెస్ట్ | Hyderabad Police Arrest tortured Girl father | Sakshi
Sakshi News home page

Jul 16 2015 10:44 AM | Updated on Mar 21 2024 8:30 PM

ప్రత్యూష తండ్రి రమేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారం రోజులుగా రమేశ్ కోసం గాలిస్తున్న పోలీసులు బుధవారం రాత్రి అతడిని అరెస్ట్ చేశారు. రమేశ్ ను ఎల్బీనగర్ పోలీసులు నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. తన కళ్లముందే కూతురిని భార్య హింసిస్తున్నా చూస్తూ ఉన్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ప్రత్యూష సవతి తల్లి చాముండేశ్వరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement