కృష్ణాజిల్లాలో ఘోర అగ్నిప్రమాదం
కృష్ణాజిల్లాలో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కంకిపాడు మండలం మంతెన గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీకై 120 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. నల్లగొండ జిల్లా రామచంద్రపురం నుంచి చెరకు నరికేందుకు నెలరోజుల కిందట 150 కుటుంబాలు మంతెనకు వచ్చాయి.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు