కర్నూలు జిల్లాలో రూ.12 లక్షల కొత్త నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బనగానపల్లికి చెందిన నలుగురు వ్యక్తులు శుక్రవారం రాత్రి ఇన్నోవా కారులో వెళ్తుండగా అనుమానం వచ్చి ఆత్మకూరు సర్కిల్‌లోని వెలుగోడు పోలీసులు సోదా చేసేందుకు ఆపాలని కోరారు.
Dec 11 2016 5:59 PM | Updated on Mar 21 2024 8:58 PM