తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు! | heavy rain today and tomorrow in telangana | Sakshi
Sakshi News home page

Jul 23 2016 10:40 AM | Updated on Mar 21 2024 8:51 PM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఛత్తీస్గఢ్ నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement