'ప్రతీకారం తీర్చుకుంటాం': హఫీజ్ సయీద్ | hafeez syed comments on indian government | Sakshi
Sakshi News home page

Oct 1 2016 6:56 AM | Updated on Mar 22 2024 11:22 AM

భారత్‌కు అసలైన సర్జికల్ దాడులేంటో చూపిస్తానని హర్కతుల్ జిహాదీ ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్.. హెచ్చరించాడు. 2008 ముంబై దాడుల సూత్రధారి అయిన హఫీజ్.. ఫైజలాబాద్‌లో బహిరంగ సభలో మాట్లాడుతూ ‘ప్రధాని మోదీకి సర్జికల్ దాడేంటో చూపిస్తాం. తాజా దాడులకు ప్రతీకారం తీర్చుకుంటాం. పాకిస్తాన్ జవాన్లు సర్జికల్ దాడులు చేస్తే ఎలా ఉంటాయో భారత మీడియాకు చూపిస్తాం. అప్పుడు అమెరికా కూడా మిమ్మల్ని కాపాడలేదు’ అని హెచ్చరించాడు. భారత దాడి పూర్తయిందని.. దీనికి సరైన సమాధానం ఇచ్చేందుకు పాకిస్తాన్‌కు అవకాశం వచ్చిందన్నాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement