కొనసాగుతున్న కూల్చివేతలు | Greater Hyderabad buildings destroyed by GHMC officials | Sakshi
Sakshi News home page

Sep 29 2016 8:53 AM | Updated on Mar 21 2024 9:51 AM

గ్రేటర్‌లో మూడో రోజైన బుధవారం సైతం జీహెచ్‌ఎంసీ అధికారులు నాలాలపై ఆక్రమణలు, వివిధ ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతల స్పీడు మరింత పెంచారు. బుధవారం ఒక్కరోజే 211 నిర్మాణాలు కూల్చివేశారు. మొత్తంగా కూల్చివేతలు 452కు చేరాయి. పేదలపై ప్రతాపం చూపవద్దని, భారీ అక్రమాలపైనే శ్రద్ధ పెట్టాలని మునిసిపల్ మంత్రి నుంచి ఆదేశాలందడంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement