వెంకన్నను దర్శించుకున్న పలువురు ప్రముఖులు | Governor Narasimhan, Mandali buddha prasad offers prayers at Tirumala | Sakshi
Sakshi News home page

Aug 31 2017 2:39 PM | Updated on Mar 21 2024 8:47 PM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి దర్శనంలో గవర్నర్‌ నరసింహన్‌, మండలి బుద్ద ప్రసాద్,మాజీ మంత్రి ముద్దుకృష్ణమ నాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేసారు. స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement