గవర్నర్తో తెలంగాణ డీపీజీ, సీపీ భేటీ | governor-meeting-with-telangana-dgp-ang-hyderabad-cp- | Sakshi
Sakshi News home page

Jun 16 2015 1:15 PM | Updated on Mar 22 2024 11:22 AM

తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మంగళవారం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. రాజ్భవన్లో ఈ సమావేశం జరిగింది. ఓటుకు నోటు అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఇదే అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న గవర్నర్తో సమావేశమైన విషయం విదితమే. మరోవైపు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ఈరోజు ఉదయం కేసీఆర్తో సమావేశం అయ్యారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement