‘బంగారు’ బాబు | Gold man creates flutter! | Sakshi
Sakshi News home page

Jun 5 2015 8:20 AM | Updated on Mar 21 2024 7:54 PM

ఒళ్లంతా బంగారంతో.. నడిచొచ్చే నగల దుకాణంలా కనిపిస్తున్న ఈయన పేరు పంకజ్ పరేఖ్. మహారాష్ట్రలోని యోలో పట్టణానికి చెందిన వ్యాపారవేత్త. అక్క డి వారంతా ఈయనను ‘గోల్డ్‌మన్’ అంటుంటారు. పేరుకు తగ్గట్టే ఈయన ఒంటి నిండా బంగారమే. కళ్లజోడు నుంచి ఒంటికి వేసుకొనే చొక్కా వరకు అంతా ‘స్వర్ణ’ తాపడమే. పంక జ్ వేసుకున్న షర్టు నాలుగు కేజీల బంగారంతో తయారైంది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement