జల్సాల కోసం గొలుసు చోరీలు | Four young Men in Police custody | Sakshi
Sakshi News home page

May 28 2015 3:15 PM | Updated on Mar 22 2024 11:04 AM

జల్సాల కోసం గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులు, ఒక మైనర్ బాలుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 562 గ్రాముల బంగారు వస్తువులను, నేరాలకు ఉపయోగించిన మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement