ప్రముఖ కేన్సర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం | Fire breaks out at Tata Cancer hospital | Sakshi
Sakshi News home page

Feb 11 2017 2:47 PM | Updated on Mar 21 2024 7:54 PM

దేశంలోనే ప్రఖ్యాతి పొందిన ముంబైలోని టాటా మెమోరియల్ కేన్సర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. పరెల్ ప్రాంతంలో ఉన్న ఈ ఆస్పత్రిలో మూడోస్థాయి అగ్నిప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఆస్పత్రిలోని బేస్‌మెంటులో మంటలు చెలరేగాయి. దాంతో నాలుగు ఫైరింజన్లను, నాలుగు వాటర్ ట్యాంకర్లను కూడా అక్కడకు తరలించి, మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement