బేగంబజార్‌లో అగ్నిప్రమాదం

నగరంలోని బేగంబజార్‌లోని ఓ భవనంలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. గంజ్ ప్రాంతంలోని భవనం పైఅంతస్థులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top