అమ్మకు రజనీకాంత్‌ కుటుంబం నివాళి | Sakshi
Sakshi News home page

అమ్మకు రజనీకాంత్‌ కుటుంబం నివాళి

Published Tue, Dec 6 2016 2:34 PM

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నివాళులు అర్పించారు. జయలలిత పార్థివదేహం ఉంచిన చెన్నైలోని రాజాజీ పబ్లిక్‌ హాల్‌కు రజనీ తన కుటుంబ సభ్యులతో కలసి వచ్చారు. రజనీ వెంట భార్య లత, అల్లుడు ధనుష్‌, కుమార్తెలు ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement