నగరానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోన.. సినీ నటుడు నితిన్‌తో కలిసి రెస్టారెంట్ రంగంలోకి అడుగుపెట్టారు. మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌లో వీరు ‘టీ గ్రిల్’ పేరిట మల్టిక్యుజిన్ రెస్టారెంట్‌ను నెలకొల్పారు. దీనిని సినీ నటి సమంత శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ వంటకాలను టేస్ట్ చేసి ‘సూపర్ మచ్చి...’ అంటూ కితాబిచ్చారు.
Nov 19 2016 7:13 AM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement