తెగని తండ్రికొడుకుల పంచాయితీ | Election Commission reserves its order in Samajwadi party's Symbol case | Sakshi
Sakshi News home page

Jan 13 2017 7:24 PM | Updated on Mar 22 2024 11:06 AM

సమాజ్‌ వాదీ పార్టీ(ఎస్పీ) ఎన్నికల గుర్తు ‘సైకిల్‌’ ఎవరికి కేటాయించాలన్న దానిపై నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ‘సైకిల్’ గుర్తును ఎన్నికల సంఘం స్తంభింపజేసే అవకాశముంది. ములాయం సింగ్‌ యాదవ్ తన సోదరుడు శివపాల్‌ యాదవ్ తో కలిసి ఈసీ ముందు వాదనలు వినిపించారు. అఖిలేశ్‌ యాదవ్‌ ఈసీ ఎదుట హాజరుకాలేదు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement