డెంటల్ విద్యార్థినిపై జూనియర్ అత్యాచార యత్నం | Dental student raped by junior in vijayawada | Sakshi
Sakshi News home page

Sep 6 2015 1:23 PM | Updated on Mar 20 2024 1:45 PM

విజయవాడ నగరంలోని ప్రభుత్వ డెంటల్ కాలేజీలో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థినిపై థర్డీయర్ విద్యార్థి శ్రీధర్ లైంగికదాడికి యత్నించారు. ఈ సంఘటన శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. సదరు విద్యార్థిని తన స్నేహితురాలితో కలసి శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో ఉంటోంది. అయితే శ్రీధర్ గత రాత్రి బాగా మద్యం సేవించి విద్యార్థిని ఉంటున్న గదికి వచ్చి తలుపు కొట్టాడు.

Advertisement
 
Advertisement
Advertisement