స్మృతి ఇరానీ కార్యాలయం ముట్టడి! | delhi students protest at smruthi irani office | Sakshi
Sakshi News home page

Jan 18 2016 4:12 PM | Updated on Mar 20 2024 3:53 PM

హెచ్‌సీయూలో దళిథ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర హెచ్చార్డీ మంత్రి స్మతి ఇరానీ కార్యాలయం ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని పలువురిని అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement