అనంతలో ర్యాగింగ్‌ కలకలం | degree student suicide attempt anantapur due ragging | Sakshi
Sakshi News home page

అనంతలో ర్యాగింగ్‌ కలకలం

Oct 13 2017 3:26 PM | Updated on Mar 21 2024 5:16 PM

అనంతపురం జిల్లాలో మరోసారి ర్యాగింగ్‌ కలకలం రేగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న నందిని అనే విద్యార్థినిని సీనియర్‌ విద్యార్థులు వేధిస్తుండటంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement