హరితహారంపై డేగకన్ను | Daily intelligence reports on harithaharam works | Sakshi
Sakshi News home page

Jul 12 2016 6:19 AM | Updated on Mar 21 2024 7:54 PM

హరితహారం కార్యక్రమాన్ని ఆషామాషీ వ్యవహారంగా తీసుకోవద్దని అధికారులు, ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. రెండువారాల పాటు కొనసాగే హరితహారం అధికారులతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సహా గ్రామ సర్పం చుల పని తీరుకు నిదర్శనంగా నిలుస్తుందని స్పష్టంచేశారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement