ఎయిర్ పోర్ట్లో 30 కేజీల బంగారం పట్టివేత | Customs seize 30 KGs of gold at Madurai airport | Sakshi
Sakshi News home page

Oct 4 2015 2:12 PM | Updated on Mar 21 2024 8:51 PM

మదురై ఎయిర్ పోర్ట్లో ఆదివారం భారీ ఎత్తున బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోలంబో, దుబాయిల నుండి వచ్చిన విమానాల్లో దాదాపు 30 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. అనంతరం సదరు విమానాల్లో ప్రయాణించిన 10 మంది ప్రయాణీకులను అధికారులు అదుపులోకి తీసుకుని... ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులను అప్పగించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement