లలితకే టికెట్ | congress-mlc-canditate-akula-lalith | Sakshi
Sakshi News home page

May 21 2015 12:52 PM | Updated on Mar 22 2024 11:31 AM

నిజామాబాద్: ఉత్కంఠ తొలగిపోయింది. ఎమ్మెల్యేల కోటా కింద శాసనమండలి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు ఆకుల లలిత పేరును బుధవారం సాయంత్రం ఖరారు చేసింది. గురువారమే నామినేష్లకు చివరి గడువు కావడంతో పార్టీ అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందోనని ఆశావహులు ఉత్కంఠతో ఎదురు చూశారు. చివరకు ఆకుల లలిత పేరును ప్రకటించడంతో సస్పెన్స్ వీడిపోయింది. దీంతో ఆమె వర్గీయులు రాత్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ పదవి కోసం శాసనమండలి లో విపక్ష మాజీ నేత డి.శ్రీనివాస్ తీవ్రంగా ప్రయత్నించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement