'అప్పుల తెలంగాణగా మారుస్తున్నారు' | congress leader mallu ravi slams cm kcr over state debts | Sakshi
Sakshi News home page

Feb 18 2017 7:07 AM | Updated on Mar 21 2024 9:02 PM

రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని, రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటూ అప్పుల తెలంగాణగా మారుస్తున్నారని దుయ్యబట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement