పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం రాత్రి ఓ మాజీ మిలిటెంట్ నివాసంలో బస చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాడికల్స్‌తో కేజ్రీవాల్ రాసుకుపూసుకు తిరుగుతున్నారని అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీ మండిపడుతున్నాయి.