గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ.. | CM KCR meeting with Governor | Sakshi
Sakshi News home page

Mar 5 2017 7:48 AM | Updated on Mar 22 2024 11:04 AM

రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 10న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశం కానున్నాయి. ఏడో విడత అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ మేరకు అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement