ముగిసిన భద్రాద్రి బాలోత్సవ్‌ | closed balothsav compaign in badrachalam | Sakshi
Sakshi News home page

Dec 20 2016 7:46 AM | Updated on Mar 21 2024 8:55 PM

భద్రాచలంలో 6వ జాతీయ స్థాయి భద్రాద్రి బాలోత్సవ్‌ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ వేషధారణలో చిన్నారులు, కూచిపూడి, భరత నాట్యం, గిరిజన, జానపద, వివిధ రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబింపజేశారు. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ వేడుకలు సోమవారం ముగిశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. కోల్‌కతా ఖరగ్‌పూర్‌ నుంచి వచ్చిన చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement