చోరీకి వచ్చి ఇరుక్కుపోయాడు.. | child thief stucked in shop arrested | Sakshi
Sakshi News home page

Oct 17 2015 6:54 PM | Updated on Mar 22 2024 10:49 AM

రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో ఓ దొంగకు ఓ వింత అనుభవం ఎదురైంది. స్థానిక సెల్ఫోన్ షాపులో దొంగతనం చేయడం కోసం చిన్న రంధ్రం ద్వారా షాపులోకి ప్రవేశించాడు. అంతా సర్దుకుని సక్సెస్ అయిందని సంబరపడిన దొంగచివరికి అదే రంధ్రంలో ఇరుక్కుపోయాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement