మధ్యతరగతికి షాక్‌‌ఇచ్చిన చంద్రబాబు | Chandrababu's government hiked electricity charges third time in row | Sakshi
Sakshi News home page

Apr 1 2017 7:07 AM | Updated on Mar 21 2024 7:54 PM

రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీగా విద్యుత్‌ చార్జీలు పెంచింది. మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా చేసుకుంది. నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పరిశ్రమలకు ఫిక్స్‌డ్‌ చార్జీలు రెట్టింపు చేసింది. చిరు వ్యాపారులు, వాణిజ్య వర్గాలకూ భారీగా వడ్డించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement