'ఓటుకు నోటు' వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. రూ.150 కోట్లతో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహరంలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయని... ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధించి సినిమా ఇంకా వుందని ఆయన అనటం రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.
Jun 11 2015 11:43 AM | Updated on Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement