ఆరోగ్యశ్రీని ఎత్తివేసే యోచనలో ఏపీ సర్కార్‌! | Chandrababu gives another shock to andhra pradesh people | Sakshi
Sakshi News home page

Dec 31 2016 4:18 PM | Updated on Mar 21 2024 7:46 PM

పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందించడం కోసం దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏపీ సర్కార్‌ ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఆరోగ్యశ్రీ పథకానికి ప్రత్యామ్నయంగా ‘హెల్త్‌ ఫర్‌ ఆల్‌’ (అందరికీ ఆరోగ్యం) పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రారంభించనున్నారు. ఒక్కో వ్యక్తి నుంచి నెలకు రూ.100 చొప్పున వసూలు చేసేలా ఈ పథకానికి రూపకల్పన చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement