కంటితుడుపే! | Centre approves Rs.5000 for quintal in agri markets | Sakshi
Sakshi News home page

May 4 2017 6:57 AM | Updated on Mar 21 2024 8:11 PM

రాష్ట్రంలో మిర్చి రైతుల కష్టాలు కేంద్రం కంటికి కనిపించడం లేదు. ధర పతనమై గగ్గోలు పెడుతున్న రైతులకు కంటితుడుపు చర్యగా క్వింటాల్‌కు రూ.5 వేల ధర ప్రకటించి చేతులు దులుపుకొంది. మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ పథకం ద్వారా కొనుగోళ్లు చేయనున్నట్టు ప్రకటించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement