జగన్‌ బెయిల్‌ రద్దుకు సీబీఐ కోర్టు నో | CBI court quashes the YS Jagan Mohan Reddy bail cancellation petition | Sakshi
Sakshi News home page

Apr 29 2017 6:43 AM | Updated on Mar 21 2024 7:47 PM

మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డితో తన పత్రిక, టీవీలో ఇంటర్వ్యూ ఇప్పించడం ద్వారా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించి బెయిల్‌ షరతులను ఉల్లంఘించారని, ఆయన బెయిల్‌ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. బెయిల్‌ షరతులు ఉల్లఘించారనడానికి ఆధారాల్లేవని, బెయిల్‌ రద్దుకు సీబీఐ సరైన కారణాలను చూపలేకపోయిందని న్యాయమూర్తి వెంకటరమణ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement