వాగులో కొట్టుకుపోయిన కారు: ఆరుగురు గల్లంతు | Sakshi
Sakshi News home page

వాగులో కొట్టుకుపోయిన కారు: ఆరుగురు గల్లంతు

Published Sat, Oct 1 2016 5:15 PM

వాగు దాటుతున్న కారు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయిన ఘటనలో ఓ యువతి సహా ఐదుగురు చిన్నారులు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నుంచి కారు డ్రైవర్ తప్పించుకున్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement