'ఆ అగ్గిలో బాబు బూడిదవడం ఖాయం' | c ramachandraiah takes on governer | Sakshi
Sakshi News home page

Jul 10 2016 4:31 PM | Updated on Mar 21 2024 7:52 PM

గవర్నర్ నరసింహన్ పై కాంగ్రెస్ పార్టీ నేత సీ రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో గవర్నర్ విఫలమయ్యారని అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మెప్పుకోసమే గవర్నర్ పనిచేస్తున్నారని చెప్పారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement