ఓవైపు విమానం ఆలస్యమైంది. మరోవైపు అనారోగ్యంతో ఉన్న తన భార్య పట్ల సెకూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఆమెను కిందపడేశారు. అంతే అతనికి కోపం కట్టలు తెంచుకుంది. ఒక్కడే పోలీసు అధికారులపై తిరుగబడ్డాడు. ముగ్గురు పోలీసులను ఒంటిచెత్తో చితకబాదాడు.
Jul 28 2016 1:57 PM | Updated on Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement