ముఖ్యమంత్రిగా నితీశ్‌ ప్రమాణ స్వీకారం | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రిగా నితీశ్‌ ప్రమాణ స్వీకారం

Published Thu, Jul 27 2017 10:18 AM

బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న అనూహ్యంగా రాజీనామా చేసిన ఆయన 24 గంటలలోపే తిరిగి సీఎం పీఠాన్ని అధిష్టించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement