సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని బ్యాంక్ అధికారులు చెప్పారు. విజయవాడలో మంగళవారం ఏబీఓసీ కృష్ణాజిల్లా శాఖాధికారులు మీడియాతో మాట్లాడుతూ...తమపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దడంలో బ్యాంకర్లు విఫలమయ్యారని సోమవారం సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకర్ల అసమర్థత వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని బాబు అన్నారు
Nov 30 2016 12:46 PM | Updated on Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement