అరుణాచల్‌లో అనూహ్య పరిణామాలు | Arunachal Pradesh: Nabam Tuki govt loses confidence motion, held in a hotel | Sakshi
Sakshi News home page

Dec 18 2015 7:30 AM | Updated on Mar 20 2024 3:36 PM

ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం అనూ హ్య మలుపులు తిరుగుతోంది. గురువారం ఒక హోటల్‌లో సమావేశమైన ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు నబమ్ టుకి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టి.. తీర్మానానికి మద్దతు గా ఓటేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement