అమెరికా జంట హత్యల కేసులో కొత్త కోణం | ap woman techie son murder in america, sasikala family reveals on her emails | Sakshi
Sakshi News home page

Mar 25 2017 2:17 PM | Updated on Mar 21 2024 6:45 PM

అమెరికాలో జంట హత్యల కేసులో కొత్త కోణం బయటపడింది. మృతురాలు శశికళ పంపిన ఈ మెయిల్స్‌ను ఆమె కుటుంబ సభ్యులు శనివారం బయటపెట్టారు. తన భర్త నర్రా హనుమంతరావుకు ఓ కేరళ మహిళతో అక్రమ సంబంధం ఉందంటూ శశికళ తన సోదరుడు వేణుకు మెయిల్‌ లో తెలిపింది

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement