కొత్తగా మంత్రి పదవులు స్వీకరించిన కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనంద్‌బాబులకు టీడీపీ నేతలే షాకిచ్చారు. కాల్వ శ్రీనివాసులు సమాచార, పౌర సంబంధాలు, గ్రామీణ గృహనిర్మాణ శాఖల మంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు
Apr 6 2017 12:20 PM | Updated on Mar 22 2024 10:40 AM