'మూడు అబద్ధాలు, ఆరు మోసాలు' | Andhra Pradesh YSRCP leaders slams Chandrababu One year rule | Sakshi
Sakshi News home page

May 26 2015 3:50 PM | Updated on Mar 22 2024 10:48 AM

చంద్రబాబు ఏడాది పాలన మూడు అబద్ధాలు, ఆరు మోసాలుగా సాగిందని వైఎస్సార్ సీపీ నేతలు విజయసాయి రెడ్డి, పార్థసారధి విమర్శించారు. ప్రతిపక్షాన్ని అణగదొక్కడమే విధానంగా చంద్రబాబు పాలన చేస్తున్నారని ఆరోపించారు. ఏడాది పాలనలో చంద్రబాబు చేసిందేమి లేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement