ఏపీకి ఏటా రూ.60వేల కోట్ల నష్టం | Andhra pradesh will lose ever year Rs.60 thousand crores, says jairam ramesh | Sakshi
Sakshi News home page

Sep 9 2016 1:28 PM | Updated on Mar 22 2024 10:40 AM

ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏటా రూ.60వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ అన్నారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలో అన్ని విషయాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదన్నారు. హోదా ఇవ్వని పాపం మోదీ ప్రభుత్వానిదేనని జైరాం రమేష్ విమర్శించారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement