అమరావతి సాక్షిగా కృష్ణమ్మ కబ్జా | Amravati to take the sakshi krishna | Sakshi
Sakshi News home page

Jan 29 2016 7:19 AM | Updated on Mar 20 2024 2:09 PM

నేరం చేసినా తప్పించుకోవాలంటే... అది నేరం కాదని... మహా పుణ్యకార్యమని అందరినీ ఒప్పించాలి... పనిలో పనిగా అదే నేరం చేసిన తనవాళ్లనందరినీ తప్పించేయాలి... అధికారదండం చేతిలో ఉంటే... అందులోనూ చంద్రబాబు అంతటి వాడే తలచుకుంటే... జనాన్ని నమ్మించడం.. నేరం కాదని నిరూపించడం.. అందరినీ ‘ఒడ్డు’న పడేయడం చిటికెలో పని.. సీఎం చంద్రబాబు రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో ఇపుడు చేస్తున్నదిదే...

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement