ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరిందర్ సింగ్ విరుచుకుపడ్డారు. దమ్ముంటే ఆయన లంబి నియోజకవర్గంలో పోటీకి రావాలని సవాల్ చేశారు. పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ సొంత నియోజకవర్గమైన లంబితోపాటు తన నియోజకవర్గంలోనూ అమరిందర్ పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.