రిటర్న్‌ టికెట్‌ రద్దు.. నిషేధం | Airlines takes actions on Shiv Sena MP Ravindra Gaikwad | Sakshi
Sakshi News home page

Mar 25 2017 6:53 AM | Updated on Mar 22 2024 11:19 AM

ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై విమానయాన సంస్థలు చర్యలకు దిగాయి. తమ విమానాల్లో రవీంద్ర ప్రయాణించకుండా విమానయాన సంస్థలు ఎయిరిండియా, జెట్‌ ఎయిర్‌వేస్, ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్, ఎయిర్‌ఏషియా, విస్తారా నిర్ణయం తీసుకున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement