రాఘవ లారెన్స్‌ అనూహ్య నిర్ణయం | Actor and Choreographer Raghava Lawrence extends support to OPS | Sakshi
Sakshi News home page

Feb 14 2017 10:28 AM | Updated on Mar 21 2024 8:11 PM

మరికొద్ది గంటల్లో రాజకీయ సంక్షోభానికి తెరపడనున్నవేళ.. తమిళనాడులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మొన్నటి జల్లికట్టు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి, రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించిన సినీ నటుడు, డాన్స్‌ మాస్టర్‌ రాఘవ లారెన్స్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement