కశ్మీర్ అల్లర్లలో 54కి చేరిన మృతుల సంఖ్య | 3 Killed and Over 300 Injured In Fresh Clashes In Kashmir | Sakshi
Sakshi News home page

Aug 6 2016 11:19 AM | Updated on Mar 22 2024 11:06 AM

జమ్ముకశ్మీర్ లోని బుద్గామ్ జిల్లాలో మళ్లీ నిరసన సెగ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు ఆందోళనకారులపై జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, వంద మందికి పైగా నిరసనకారులకు గాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement