'కేశినేని' బస్సు బోల్తా:20 మందికి తీవ్రగాయాలు | 20 injured in bus accident | Sakshi
Sakshi News home page

May 18 2015 7:15 AM | Updated on Mar 22 2024 11:05 AM

కేశినేని ట్రావెల్స్ కు చెందిన ఓ బస్సు సోమవారం తెల్లవారుజామున గుత్తి ఎన్ హెచ్ 44పై బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు కు వెళ్తున్న సమయంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement