గుండెపోటుతో బాలీవుడ్ నటుడు మృతి | Lagaan actor rajesh vivek upadhyay passes way | Sakshi
Sakshi News home page

Jan 15 2016 12:13 PM | Updated on Mar 21 2024 8:28 PM

ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ వివేక్ ఉపాధ్యాయ గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు మరణించారు. ఓ సౌత్ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఆయన హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement