ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్ధితులపై, ప్రత్యేకహోదా అంశాలపై తరచూ ట్వీట్లు చేస్తూ వస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలపై ట్వీట్ చేశారు. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ రూపు తుపాకీని పోలి ఉందని ఆంధ్రప్రదేశ్ ఫోటోను పోస్టు చేశారు.
Feb 2 2017 7:16 AM | Updated on Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement